c2i_2392016185819
BSNL జనవరి 2017 నుండి ఫ్రీ కాల్స్ ప్రవేశ పెడతున్నట్లు తెలిపింది. అయితే ఇది కేవలం 4G ఫోనులకే కాదు, 2G మరియు 3G ఫోనులకు కూడా పనిచేయనుంది.

ఈ విషయం స్వయంగా BSNL చైర్మన్ అండ్ MD అనుపమ్ తెలిపారు. అంతేకాదు రిలయన్స్ Jio కన్నా తక్కువ ప్లాన్స్ కు ఇంటర్నెట్ అందించే దిశలో పనిచేస్తున్నాము అన్నారు.

అంటే 2 లేదా 4 రూ లకు ఇంటర్నెట్ ప్లాన్స్ ను ప్రవేశ పెడతాము అన్నారు అనుపమ్. Jio ప్లాన్స్ ను ముకేష్ అంబానీ అనౌన్స్ చేసిన తరువాత మార్పులు చేసి కొత్త ప్లాన్స్ ను ప్రవేశ పెట్టిన మొదటి నెట్ వర్క్ BSNL.

కేవలం మొబైల్ subscribers కు మాత్రమే కాదు BSNL home బ్రాండ్ బాండ్ కస్టమర్స్ కు కూడా ప్లాన్స్ వర్తిస్తాయి అని తెలిపింది BSNL.

Category:

Tech news