Bahubali 2 climax budget Telugu బాహుబలి క్లైమాక్స్

 

హాలీవుడ్మూడేళ్ల ముందు వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్‌ సినిమా అంటే రూ.50 కోట్లకు అటు ఇటు అంతే. అలాంటిది రాజమౌళి అండ్‌ కో ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘బాహుబలి’  సినిమా తీసే సాహసానికి పూనుకుంది. మనకది పెద్ద ఫిగర్‌ లాగా కనిపించొచ్చు. కానీ ‘బాహుబలి’  లాంటి విజువల్‌ వండర్‌ను రూ.125 కోట్ల బడ్జెట్లో పూర్తి చేయడమంటే గొప్ప విషయమే. అనేక పరిమితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు రాజమౌళి.  జూనియర్‌ ఆర్టిస్టుల దగ్గర్నుంచి లొకేషన్ల వరకు అన్ని విషయాల్లోనూ పొదుపు పాటిస్తేనే అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తయింది.

 

 

 30 కోట్లుంటే తెలుగులో ఓ భారీ బడ్జెట్ సినిమానే తీసేయొచ్చు. అలాంటిది ఒక సినిమా క్లైమాక్స్ చిత్రీకరణకే రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టేయడమంటే మామూలు విషయం కాదు.‘బాహుబలి: ది బిగినింగ్’ క్లైమాక్స్ సన్నివేశాల ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టించాడు రాజమౌళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*