సంచలనం రేపుతోన్న Flipkart ఆఫర్లు

destop

భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ తన గ్రేట్ దివాళి షాపింగ్ సేల్‌లో భాగంగా లేటెస్ట్‌గా మార్కెట్లో లాంచ్ అయిన బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర డిస్కౌంట్‌లను అందిస్తోంది. వాటి వివరాలు మీ కోసం…

Samsung Galaxy On Nxt (Gold, 32 GB)
29-1477718508-1

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ (గోల్డ్, 32జీబి వర్షన్) ధర రూ.18,490 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు.. No Cost EMI రూ.2,055 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.871 నుంచి ప్రారంభఢం ఎక్స్‌ఛేంజ్ స్కీమ్ పై ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం, రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే రూ.2000 అదనం, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% అదనపు తగ్గింపు,

Motorola Moto G Turbo Edition (White, 16 GB)

29-1477718511-2

మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్ (వైట్, 16జీబి వర్షన్) ధర రూ.9,999 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు.. EMI రూ.471 నుంచి ప్రారంభ రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ రెగ్యులర్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే రూ.2000 అదనం, రూ.2,500 స్పెషల్ ఫ్లాట్ తగ్గింపు

Apple iPhone 7 (Black, 32 GB)

29-1477718516-4

యాపిల్ ఐఫోన్ 7 (బ్లాక్, 32జబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.60,000 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు రూ.2825 నుంచి EMI ప్రారంభం, రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్.

Apple iPhone 6 (Space Grey, 16 GB)

x29-1477718514-3-jpg-pagespeed-ic-g42rnfob_o

యాపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 16జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ. 26,990 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు రూ.1,412 నుంచి EMI ప్రారంభం, రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, రూ.7,000 స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ బజ్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

Xiaomi Mi 5 (Black, 32 GB)

x29-1477718518-5-jpg-pagespeed-ic-8z8ia9hnui

షియోమీ ఎంఐ 5 (బ్లాక్, 32జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.19,999 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు No Cost EMI రూ.1,667 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.942 నుంచి ప్రారంభం రూ.18,300 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, రూ.5,000 స్పెషల్ తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

Motorola Moto X Force (White, 32 GB)

29-1477718521-6

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ (వైట్, 32జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.26,999 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు సాధారణ EMI రూ.1271 నుంచి ప్రారంభం, రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, రూ.8,000 స్పెషల్ తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

LG G5 (Silver, 32 GB)

29-1477718523-7

ఎల్‌జీ జీ5 (సిల్వర్, 32జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.38,990 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు No Cost EMI రూ.4,333 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.1836 నుంచి ప్రారంభం రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, రూ.14,000 స్పెషల్ తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

Motorola Moto Z Play with Style Mod (Black, 32 GB)

x29-1477718526-8-jpg-pagespeed-ic-bm1cz7z5nc

మోటరోలా మోటో జెడ్ ప్లే విత్ స్టైల్ మోడ్ (బ్లాక్, 32జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.24,999 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు No Cost EMI రూ.4,167 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.1777 నుంచి ప్రారంభం రూ.23,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

Samsung Galaxy On8 (Gold, 16 GB)

29-1477718528-9

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8 (గోల్డ్, 16జీబి వర్షన్) లెటెస్ట్ ధర రూ.15,900 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు No Cost EMI రూ.1,767 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.749 నుంచి ప్రారంభం రూ.13,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఫోన్ కొనుగోలు పై రూ.899 ఖరీదు చేసే 32జీబి సామ్‌సంగ్ మైక్రోఎస్డీ కార్డ్ ఉచితం యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు 15% వరకు క్యాష్ బ్యాక్.

Google Pixel (Quite Black, 32 GB)

29-1477718530-10

గూగుల్ పిక్సల్ (క్వైట్ బ్లాక్, 32జీబి వర్షన్) లేటెస్ట్ ధర రూ.57,000 ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్లు No Cost EMI రూ.3,167 నుంచి ప్రారంభం, సాధారణ EMI రూ.2684 నుంచి ప్రారంభం రూ.27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 10% అదనపు తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5% అదనపు తగ్గింపు,