రూ.501 కే రూ.8000 స్మార్ట్ ఫోన్.. పొందాలంటే ఇలా చెయ్యండి..

wp-1478574978616.jpg
ఛాంప్ వన్ సంస్థ ఈ ఫోన్ అందిస్తుంది. ఈ సంస్థకు ఒకటే లక్ష్యం. అదేంటంటే… అత్యంత తక్కువ ధరలో ప్రతీ భారతీయునికి స్మార్ట్ ఫోన్ అందించాలి. రింగింగ్ బెల్స్, నమోటెల్ లా కాకుండా సరైన పద్ధతిలో అమ్మకాలు చేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రమోషనల్ ఆఫర్ కింద రూ. 8000 ఖరీదైన ఫోన్ ని రూ. 501 కే ఇచ్చేందుకు సిద్ధమైంది.

Mobile Features:

Display : 5.0″ HD(1280*720) IPS Display
Operating System : Android 5.1 Lollipop
Processor : MT6735 Quad-core (1.3GHz) Processor
SIM : Dual SIM, 4G LTE
RAM, Memory : 2GB RAM, 16GB Internal storage along with Micro SD expansion up to 64GB
Camera : 8.0 MP Back/ 5.0 MP Front cameras
Battery : 2500mAh battery with Quick Charge
Colours : White, Silver & Gold

ఈ స్మార్ట్ ఫోన్ ని ఎలా పొందాలి?

నవంబర్ 18న ఫ్లాష్ సేల్ ద్వారా రూ. 501 కే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు.
దానికన్నా ముందు ఛాంప్ వన్ అఫీషియల్ వెబ్ సైట్ లో లాగ్ ఇన్ అవ్వాలి.

Champ1 Clean Master దగ్గర Buy Now అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ తర్వాత మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ లాంటి వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి.
ఇక చివరిగా Champ1 Clean Master యాప్ గురించి రూ.51 చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నేత్బ్యాన్కింగ్ ద్వారా ఈ పేమెంట్ చేయవచ్చు.
పేమెంట్ అయిపోగానే మీకు Licence Key వస్తుంది.
ఫ్లాష్ సేల్ రోజున ఈ Licence Key ఉపయోగించి C1 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
కేవలం క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery) ఆప్షన్ మాత్రమే ఉంటుంది.
ఈ ఫోన్ మీకు డెలివర్ అయినప్పుడు రూ.501 చెల్లిస్తే సరిపోతుంది.

తప్పకుండా షేర్ చెయ్యగలరు.