రూ.500 నోటు కూడా వచ్చేసిందోచ్..!

wp-1479051363083.jpg
పెద్దనోట్ల రద్దుతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే అంశమే. 1000, 500 నోట్ల రద్దు అనంతరం కేద్రప్రభుత్వం కొత్త రూ 2000 నోటుని విడుదల చేసింది.అయితే ఈ రేడువేలనోటుతో చిల్లరసమస్య తీవ్రమవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.తాజాగా

wp-1479051223511.jpg

rs-500-note 500-noteరద్దయిన రూ 500 నోటు స్థానం లో కొత్త రూ 500 నోటు ప్రజల చేతికి నేటి సాయంత్రం వచ్చింది. ఆదివారం సాయంత్రం దేశంలోని పలు బ్యాంకులు బ్యాంకు ఖాతాదారులకు కొత్త రూ 500 నోటుని అందించాయి.500 నోటు కూడా అందుబాటులో రావడంతో చిల్లర సమస్య కొంతమేరకైనా తాగే అవకాశం ఉందని అంటున్నారు.డిసెంబర్ 31 వరకు ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది.