మీ పుట్టిన తేదీలో ఈ నంబర్ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి.

wp-1480581616904.jpgసంఖ్యలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని పురాతన హిందూ మత గ్రంథాల్లో ఆ కాలం నాటి పండితులు పేర్కొన్నారు. పుట్టిన సంఖ్య పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరికి మూడు సంఖ్యలు ఉంటాయి. అవి జననం, అదృష్ట సంఖ్య, పేరు.

  • అదృష్ట సంఖ్య
    దీన్ని అతను పుట్టిన తేది, నెల, ఏడాదిని కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి 18 నవంబరు 1989లో జన్మించాడు అనుకుంటే అతని 
    style=”box-sizing: border-box; font-size: 13px; line-height: 18.2px;”>అదృష్ట సంఖ్య 1 +8+ 1+ 1+ 1+ 9+ 8+ 9=38: 3+8=11: 1 +1= 2
  • పుట్టిన సంఖ్య 1 అంకెతో ముడిపడి ఉంటే మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతారు. వీరు ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
  • పుట్టిన సంఖ్య 2 అంకెతో ముడిపడి ఉంటే సోమవారం ఉపవాసం ఉండడం వలన వాళ్ళకి అదృష్టం వరిస్తుంది.
  • పుట్టిన తేదిలో 3 అంకె ఉంటే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. దీనివల్ల మీ అదృష్టం రెట్టింపవుతుంది.
  • పుట్టిన తేదిలో 4 అంకె ఉంటే గణేశుడ్ని పూజించండి. దీనివల్ల జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి.
  • పుట్టిన తేదిలో 5 అంకె ఉంటే ప్రతి బుధవారం ఆవులకు బెల్లం, పచ్చగడ్డి తినిపించండి. అలాగే విఘ్నేశ్వర స్తోత్రాన్ని స్మరిస్తే జీవితంలో విజయాలు మీ వెంటే ఉంటాయి.
  • పుట్టిన తేదిలో 6 అంకె ఉంటే గురువారం లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
  • పుట్టిన తేదిలో 7 అంకె ఉంటే శుక్రవారం నల్లని రంగు కుక్కలకు మంచి మనసుతో ఆహారం పెట్టండి. ఆ రోజు శివునికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది.
  • పుట్టిన తేదిలో 8 అంకె ఉంటే శనివారం రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో మధ్యం, మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు.
  • పుట్టిన తేదిలో 9 ఉంటే ప్రతి మంగళవారం అంజనేయుడిని భక్తితో కొలవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించాలి.