కొబ్బరి నీరు శరీర బరువు తగ్గించుటలో సహాయపడుతుంది

wp-1479363636894.jpg
కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరితో పోలిస్తే, కొబ్బరి నీరు గాడత కలిగి ఉంటుంది.శరీరానికి కావలసిన పూర్తి విటమిన్ ‘B’ కొబ్బరి నీరు అందిస్తుంది.గ్లూకోస్ గ్రహణను పెంచి, ఆకలి నుండి ఉపశమనం కలిగిస్తుంది.కొబ్బరి నీరులో కొవ్వు పదార్థాల స్థాయిలు శూన్యం.
శరీరంలో ఉండే అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవాలనుకుంటున్నారా! కొబ్బరి నీరు తాగటం ద్వారా కూడా శరీర తగ్గించుటలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకునే వారు, అధిక క్యాలోరీలను మరియు కొవ్వు పదార్థాలను కలిగి ఉండే వాటికి బదులుగా కొబ్బరి నీటిని తాగండి. నిజానికి, కొవ్వు పదార్థాలను కలిగి ఉండకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, నీటి గుణాన్ని కలిగి ఉంటాయి. కొబ్బరి నీటి ద్వారా సహజంగా శరీర బరువు తగ్గుతుంది

wp-1479363647932.jpg
.

జీవక్రియ రేటులో పెంపుదల

నీరు శరీర జీవక్రియను రేటును నియంత్రించి, శరీరం అధికంగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రక్రియను తగ్గించి వేస్తుంది. కొబ్బరి నీరు సాధారణ నీటి యొక్క స్వచ్చమైన మరియు సహజ రూపంగా చెప్పవచ్చు. కొబ్బరి నీరు శరీర జీవకియ రేటును పెంచి, ఈ రేటును తగ్గకుండా చూస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, కండరాలలో కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది. ఈ విధంగా కండరాల ద్రవ్యరాశి పెరగటం వలన శరీర బరువు తగ్గి, శరీర జీవక్రియ రేటు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.

కండరాల ఆకృతి

కొబ్బరి నీరు మన శరీరానికి కావలిసిన విటమిన్ ‘B’ను పూర్తి స్థాయిలో అందిస్తుంది. కొబ్బరు నీరు జీవక్రియ స్థాయిలు పెంచటమే కాకుండా, కండరాలకు బలాన్ని చేకూర్చి, వాటిని మంచి ఆకృతిలో మారుస్తాయి.

ఆకలిని తగ్గిస్తుంది

సహజ గ్లూకోస్ లేదా చక్కెరలను కలిగే ఉండే కొబ్బరి నీరు రక్తప్రవాహంలో గ్లూకోస్ గ్రహణ శక్తిని పెంచుతాయి. దీని వలన మధుమేహం వంటి వ్యాధులను నిరోదించటమే కాకుండా, తరుచుగా ఆకలిగా అనిపించే పరిస్థితిని అదుపులో ఉంచుతాయి. అధిక మొత్తంలో ఆహార సేకరణ మరియు మధుమేహ స్థాయిలు శరీర బరువు పెరుగుటకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ, కొబ్బరి నీటిని తాగటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.

శరీరంలో ఉండే అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవాలనుకుంటున్నారా! కొబ్బరి నీరు తాగటం ద్వారా కూడా శరీర తగ్గించుటలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకునే వారు, అధిక క్యాలోరీలను మరియు కొవ్వు పదార్థాలను కలిగి ఉండే వాటికి బదులుగా కొబ్బరి నీటిని తాగండి. నిజానికి, కొవ్వు పదార్థాలను కలిగి ఉండకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, నీటి గుణాన్ని కలిగి ఉంటాయి. కొబ్బరి నీటి ద్వారా సహజంగా శరీర బరువు తగ్గుతుంది.

జీవక్రియ రేటులో పెంపుదల

నీరు శరీర జీవక్రియను రేటును నియంత్రించి, శరీరం అధికంగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రక్రియను తగ్గించి వేస్తుంది. కొబ్బరి నీరు సాధారణ నీటి యొక్క స్వచ్చమైన మరియు సహజ రూపంగా చెప్పవచ్చు. కొబ్బరి నీరు శరీర జీవకియ రేటును పెంచి, ఈ రేటును తగ్గకుండా చూస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, కండరాలలో కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది. ఈ విధంగా కండరాల ద్రవ్యరాశి పెరగటం వలన శరీర బరువు తగ్గి, శరీర జీవక్రియ రేటు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.

కండరాల ఆకృతి

కొబ్బరి నీరు మన శరీరానికి కావలిసిన విటమిన్ ‘B’ను పూర్తి స్థాయిలో అందిస్తుంది. కొబ్బరు నీరు జీవక్రియ స్థాయిలు పెంచటమే కాకుండా, కండరాలకు బలాన్ని చేకూర్చి, వాటిని మంచి ఆకృతిలో మారుస్తాయి.

ఆకలిని తగ్గిస్తుంది

సహజ గ్లూకోస్ లేదా చక్కెరలను కలిగే ఉండే కొబ్బరి నీరు రక్తప్రవాహంలో గ్లూకోస్ గ్రహణ శక్తిని పెంచుతాయి. దీని వలన మధుమేహం వంటి వ్యాధులను నిరోదించటమే కాకుండా, తరుచుగా ఆకలిగా అనిపించే పరిస్థితిని అదుపులో ఉంచుతాయి. అధిక మొత్తంలో ఆహార సేకరణ మరియు మధుమేహ స్థాయిలు శరీర బరువు పెరుగుటకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ, కొబ్బరి నీటిని తాగటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.

కొవ్వు పదార్థాలు శూన్యం

కొవ్వు పదార్థాలు లేని ద్రావణంగా కొబ్బరి నీటిని తెలుపవచ్చు. ఒక కప్పు కొబ్బరి నీటిలో 46 క్యాలోరీలను కలిగి ఉంటుంది. కావున, బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ద్రావణంగా చెప్పవచ్చు.

జీర్ణాశయంలో మెరుగుదల

కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరితో పోలిస్తే, కొబ్బరి నీరు చాలా గాడత కలిగి ఉంటుంది. కావున, శరీర బరువు తాగ్గాలి అనుకునే వారికి వైద్యులు ఎక్కువగా దీనినే సిఫార్సు చేస్తున్నారు. కొబ్బరి నీరు మరియు నిమ్మరసం రెండు కలిపిన మిశ్రమంలో రెండు ఆల్కలైన్ గుణాలను కలిగి ఉన్నందు వలన బరువు తగ్గించుటలో ఈ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. కొబ్బరు నీరు-నిమ్మరసం తాగటం వలన జీవక్రియ పెరగటమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

తక్కువ స్థాయిలో చక్కరలు

కొబ్బరినీటిలో పరిగణించని స్థాయిలో చక్కెరలు ఉంటాయి. కావున, మధుమేహ వ్యాధి గ్రస్తులు నిరభ్యంతరంగా ఈ నీటిని తాగవచ్చు మరియు శరీర బరువును కూడా తగ్గిస్తుంది పదార్థాలు శూన్యం

కొవ్వు పదార్థాలు లేని ద్రావణంగా కొబ్బరి

నీటిని తెలుపవచ్చు. ఒక కప్పు కొబ్బరి నీటిలో 46 క్యాలోరీలను కలిగి ఉంటుంది. కావున, బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ద్రావణంగా చెప్పవచ్చు.

జీర్ణాశయంలో మెరుగుదల

కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరితో పోలిస్తే, కొబ్బరి నీరు చాలా గాడత కలిగి ఉంటుంది. కావున, శరీర బరువు తాగ్గాలి అనుకునే వారికి వైద్యులు ఎక్కువగా దీనినే సిఫార్సు చేస్తున్నారు. కొబ్బరి నీరు మరియు నిమ్మరసం రెండు కలిపిన మిశ్రమంలో రెండు ఆల్కలైన్ గుణాలను కలిగి ఉన్నందు వలన బరువు తగ్గించుటలో ఈ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. కొబ్బరు నీరు-నిమ్మరసం తాగటం వలన జీవక్రియ పెరగటమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

తక్కువ స్థాయిలో చక్కరలు

కొబ్బరినీటిలో పరిగణించని స్థాయిలో చక్కెరలు ఉంటాయి. కావున, మధుమేహ వ్యాధి గ్రస్తులు నిరభ్యంతరంగా ఈ నీటిని తాగవచ్చు మరియు శరీర బరువును కూడా తగ్గిస్తుంది