కదిలే శివలింగం… తవ్వి చూసిన శాస్త్రవేత్తలకే ఆశ్చర్యమేస్తోందట

wp-1478345634829.jpg
ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపురం లో ఉన్న దుగ్దేశ్వరనాథుడు కదులుతాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే.ఈ అలయలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అతిపురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతూ ఉంటుంది, అలా ఒక గంట కదలవచ్చు, లేదా ఐదు గంటలు కదలోచ్చు, ఒక్కోసారి ఇరవయి నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు.

ఇలాంటి సమయంలో ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని చూడడానికి వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయ్యాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట. అందుకే ఈ వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు ఈ కదిలేశివలింగ ఆలయంలోకి, ఈ లింగం ఇంకా భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉందొ తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలంయ్యరంతా. . .
స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది..
ఓం నమః శివాయ

తప్పకుండా షేర్ చెయ్యగలరు..