ఇలాంటి అబ్బాయిలకే అమ్మాయిలు పడతారంట.. ఎలా అంటే..

wp-1477650615480.pngయూత్ లో చాలా మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేస్తుంటారు. ప్రస్తుతం మ‌న ఫ్రెండ్స్ స‌ర్కిల్స్‌లో ఈ టాక్ ఎక్కువ‌గా వినిపిస్తుంటుంది. కానీ కొంత మందికి అమ్మాయిలను ఎలా పడెయ్యాలో తెలియదు అరె..వీడికి అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎలా పడతారు రా?. వాడు చదువులో ఫస్ట్ కాదు..అందంలో అంతంత మాత్రమే. అన్నీ ఉన్నా మనకు మాత్రం ఒక్క అమ్మాయి పడదేంటిరా? అనుకునే అబ్బాయిలూ ఉన్నారు. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధన నిర్వహించింది. ఇందుకు కార‌ణాలు ఆస్ర్టేలియా వ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడైంది.

అమ్మాయిల‌తో మాట్లాడ‌డం అనేది చాలా హార్ట్ ట‌చ్చింగ్ ఉండాలి. ఇది అంద‌రికి వ‌చ్చేది కాదు. అది ఓ క‌ళ‌లాంటిద‌ట‌. దీనిపై మామూలుగా కొంతమంది అబ్బాయిల చుట్టూనే అమ్మాయిలు ఎక్కువగా తిరుగుతారు. కొంతమంది అబ్బాయిలకే ఎక్కువ మంది గాళ్‌ఫ్రెండ్స్‌ ఉంటారు. తాము చెప్పింది విని..

తమ ఎమోషన్స్ ను గౌరవించే వారితోనే అమ్మాయిలు ఎక్కువ స్నేహం చేస్తున్నారని తేల్చారు. అయితే అబ్బాయిలు మాత్రం వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 15 సంవత్సరాల వయసు కలిగిన 1970 మంది యువతీయువకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో అమ్మాయిలను తమ బెస్ట్‌ మేల్‌ ఫ్రెండ్స్‌ గురించి, అబ్బాయిలను తమ బెస్ట్‌ ఫిమేల్‌ ఫ్రెండ్స్‌ గురించి రాయమని అడిగారు. ఈ సర్వేలో ఎక్కువ మంది అమ్మాయిలు తమ ఎమోషన్స్‌ ను అర్థం చేసుకుని, మెంటల్‌ సపోర్ట్‌ అందించే అబ్బాయిల‌తోనే ఎక్కువ‌గా స్నేహం చేస్తున్నామని ఎక్కువ మంది పేర్కొన్నారట. అయితే అబ్బాయిలు తమ ఫిమేల్‌ ఫ్రెండ్స్‌ ను ఎంచుకోవడంలో మాత్రం ఈ కారణానికి ప్రాధాన్యం ఇవ్వలేదట. అందం, అల్లరి, అర్ధం చేసుకోవడం.. ఇలా చిన్న చిన్న కారణాలకే అబ్బాయిలు పడిపోతున్నారట..

తప్పకుండా షేర్ చెయ్యగలరు..