అల్లం మరియు మజ్జిగతో ఇలా చేయండి ఎలాంటి గ్యాస్ సమస్యలైనా తగ్గిపోతాయి

wp-1478263756927.jpg
పేగుపూత, కడుపులో మంటలు వంటివి ఏర్పడే ప్రమాదం ఉంది. బట్టర్ మిల్క్ (మజ్జిగ) గ్యాస్టిక్ సమస్యలకు చక్కని పరిష్కారం. తరచుగా వచ్చే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ పారదోలేందుకు కింద చెప్పిన విధంగా చేయాలి..
అల్లంలో ఉండే ఔషధ గుణాలు , మజ్జిగలో ఉండే కూలింగ్ లక్షణాలు పొట్టలో గ్యాస్, అసిడిటీ తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి. ఒక గ్లాస్ మజ్జిగలో రెండు స్పూన్ ల అల్లం రసం కలిపి తీసుకొంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు రెండు గ్లాసులు తాగాలి.

wp-1478263522715.jpg

ఇలా 15 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అల్లం రసం, బట్టర్ మిల్క్ తాగితే పొట్టలోని గ్యాస్టిక్ సమస్యలన్నీ తొలగిపోతాయి.

జింజర్ బట్టర్ మిల్క్ తాగుతూనే.. గ్యాస్ సమస్యతో ఎక్కువగా బాధపడేవారు ఆహారంలో కారం, పులుపు, మసాలాలు, మాంసాహారం తగ్గించి తీసుకోవాలి.

wp-1478263648888.jpg

ఎక్కువ మొత్తంలో నీటిని తాగాలి. సమయానికి భోజనం చేయాలి.

షేర్ చేయండి