బ‌య‌ట‌ప‌డ్డ స‌మంత మొద‌టి పెళ్లి ర‌హ‌స్యాలు.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!  

ఏంటి టైటిల్ చూడ‌గానే షాక్ అయ్యారు క‌దు. అవునండీ, టాలీవుడ్ ఇండ‌స్ట్రీని షాక్‌కి గురిచేస్తున్న ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా తిరుగుతుంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ద‌క్కించుకుని, టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒక‌టైన అక్కినేని వారి ఇంటి పెద్ద కోడ‌లిగా మార‌నున్న ఈ చేప‌క‌ళ్ల సుంద‌రికి గ‌తంలో ఓ ప్రేమ అనుభ‌వం ఉన్న సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టికే పెళ్లైన కోలీవుడ్ హీరో సిద్దార్ద్‌ని ప్రేమించి కొంత కాలం త‌ర్వాత విడిపోయిన స‌మంత‌, ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతూ , పెళ్లి పీఠ‌ల‌వైపు అడుగులు వేస్తుంది. అంతా ఓకే అనుకున్న టైమ్‌లో స‌మంత‌పై ఈ రెండో పెళ్లి ప్ర‌చారం జ‌ర‌గ‌టం టాలీవుడ్ జ‌నాల‌కు షాక్ ఇస్తుంది. గ‌తంలో ప్రేమించిన సిద్దార్ద్‌కి అప్ప‌టికే పెళ్లి అయిపోవ‌టంతో త‌మ పెళ్లికి ఎవ‌రూ ఒప్పుకోర‌ని తెలిసి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నార‌ట స‌మంత , సిద్దార్ద్‌.ఇదిలావుంటే, పెళ్లికి ముందు వీరిద్ద‌రూ క‌లిసి ఓ పూజా కార్య‌క్ర‌మంలో పాల్లొన్నారంటూ దానికి సంబందించిన ఓ ఫొటో కూడా లీక్ చేశారు.ఆశ్చ‌ర్యం ఏంటంటే ప్ర‌స్తుతం నాగ‌, చైత‌న్య‌తో క‌లిసి అటువంటి పూజాకార్య‌క్ర‌మంలో పాల్గొంది స‌మంత‌.

ప్ర‌స్తుతం లీక్ అయిన ఈ రెండు పూజాకార్య‌క్ర‌మాల‌కు సంబందించిన ఫొటోలు ఒకే త‌ర‌హాలో ఉండ‌టంతో పెళ్లికి ముందు జ‌రిపే పూజ‌గా దీన్ని ప‌రిగ‌ణిస్తున్నారు నెటిజ‌న్లు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే, సిద్దార్ద్‌తో క‌లిసి పూజ‌లో పాల్గొన్న స‌మంత‌, ఆ త‌ర్వాత సిద్దార్ద్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని, కొంత కాలం త‌ర్వాత గొడ‌వ‌లు కార‌ణంగా విడిపోయినట్లు తెలుస్తుంది. ఇక్క‌డ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ తంతు మొత్తం చైతూకి ముందుగానే చెప్పింద‌ట స‌మంత‌. అంతా ఓకే అనుకున్న త‌ర్వాత ప్రేమించుకుని, ఇప్పుడు పెళ్లికి సిద్ద‌ప‌డుతున్నారంటూ వార్త‌లు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.