పండుగల సీజన్‌ను పురస్కరించుకని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా ఓ సరికొత్త ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. డబుల్ డేటా బెన్‌ఫిట్స్ పొందేలా నాలుగు స్పెషల్ టారిఫ్ ఓచర్లను ప్రకటించింది. ఈ డబుల్ డేటా ప్లాన్ అక్టోబర్ 10 నుంచి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ ప్లాన్స్ ఇవ

1. 1,498 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మామూలుగా అయితే 9 జీబీ డేటా లభిస్తుంది. కానీ అదే ప్లాన్‌ను ఈ పరిమిత రోజుల్లో రీఛార్జ్ చేసుకుంటే 18 జీబీ డేటా అంటే డబుల్ డేటా లభిస్తుంది.

2. 2,798 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే లభించే 18 జీబీ డేటాను 36 జీబీకి పెంచారు.

3. 3,998 రూపాయలకు లభించే 30జీబీ డేటాను 60జీబీకి పెంచారు.

4. 4,498 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే పొందే 40జీబీ డేటాను 80జీబీకి పెంచారు.

like-meషేర్ చేయండి 

Category:

Interesting news