ప్రియుడి కోసం నయనతార ప్రయత్నాలు? | Nayanthara worried Boyfriend Life

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ఇటీవ‌ల విక్ర‌మ్‌తో ‘ఇరుముగ‌న్’ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న‌తార కొన్ని రోజులుగా ఓ ద‌ర్శ‌కుడితో ప్రేమాయ‌ణం న‌డుపుతుంది. ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌తో న‌య‌న‌తార ప్రేమ‌లో ప‌డిన‌ట్లు అంద‌రూ అనుకుంటున్నారు. ఇప్ప‌టికే రెండు ఫెల్యూర్ స్టోరీలున్న న‌య‌న‌తార మూడో ప్రేమ‌పై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుందట‌. విగ్నేష్‌తో త‌న పెళ్లి జ‌ర‌గాల‌ని ఓ గుడిలో పూజ‌లు కూడా చేయించింది. త‌మిళ‌నాడులోని కుంభ‌కోణంలో ఉన్న ఆల‌యంలో తులాభార‌న్ని వేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి… 

like-me