ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా వీటి గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ నోటు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందనే విషయం మీకోసం…

 

1000 రూపాయల నోటు-రూ.4.06పైసలు

500రూపాయల నోటు-రూ.3.58 పైసలు

100 రూపాయల నోటు-రూ.1.79 పైసలు

50రూపాయల నోటు-రూ.1.81 పైసలు

20రూపాయల నోటు-రూ.1.50 పైసలు

10 రూపాయల నోటు-1రూపాయి(0.96 పైసలు)

5రూపాయల నోటు- 50 పైసలు

Category:

Interesting news