ఆత్మ… శరీరం విడిచి వెళ్ళింది..!?

మనిషి మరణం తర్వాత ఏమిటి? అన్న విషయం వందల వేల సంవత్సరాలనుంచీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. అయితే మరణం శరీరానికే తప్పించి ఆత్మకు ఉండదు అనేది ఓ నమ్మకం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా అటువంటి విషయాలు నిజమని చెప్తాయి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విశ్వాంతరాలకు చేరుకుంటూ… మనిషి మరణాన్ని సైతం జయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేటితరుణంలోనూ ఆత్మల విషయంలో ఓ క్లారిటీ లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ దుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది. ఓ రోడ్డు ప్రమాద ఘటనలో సీసీ కెమెరాకు చిక్కిన ఫుటేజీ లక్షల వ్యూయర్లను ఆకట్టుకుంటోంది.

like-meమీకు నచ్చితే షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Interesting news